ETV Bharat / state

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: రైతులు

వారణాసి అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నిజామాబాద్​ రైతులు తెలిపారు.  నామినేషన్​ వేయకుండా అనేక ఇబ్బందులు సృష్టించారని ఆర్మూర్​​లో అన్నదాతలు చెప్పారు.

author img

By

Published : May 1, 2019, 11:59 PM IST

రైతులు

ఆర్మూర్ నుంచి 50 మంది అన్నదాతలు తమ సమస్య జాతీయ స్థాయిలో వినిపించేందుకు వారణాసి వెళ్లారని రైతు సంఘం నాయకుల చెప్పారు. ప్రధాని మోడీ పై నామినేషన్ వేయడానికి వెళ్తే పై అధికారులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఢిల్లీ వెళ్లి అధికారుల తీరుపై ఫిర్యాదు చేసి... అదే రోజు పసుపు బోర్డు, మద్దతు ధర కల్పనకై ప్రధానికి బహిరంగ లేఖ విడుదల చేస్తామన్నారు.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: రైతులు
ఇవీ చూడండి: అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస

Intro: వారణాసి అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం రోజున పిర్యాదు చేస్తామని నామినేషన్ దాఖలు చేసిన రైతులు పేర్కొన్నారు... నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ పట్టణంలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు..

Body:బైట్: 1)కోట పాటి నర్సింహ నాయుడు.తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు. 2)తిరుపతి రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన రైతు నోట్: L U ద్వారా రికార్డు చేసి పంపించను గమనించి వాడుకోగలరు..

Conclusion:ఆర్ముర్ నుంచి 50 మంది రైతులము తమ సమస్య జాతీయ స్థాయి లో వినిపించేలా వారణాసిలో ప్రధాని మోడీ పై నామినేషన్ వేయడానికి వెళ్ళితే పై అధికారులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని దౌర్జన్యంగా తమను అడ్డుకున్నారని పా పోయారు.ఢిల్లీ వెళ్లి పిర్యాదు చేసి అదే రోజు పసుపు బోర్డు ,మద్దతు ధర కల్పనకై ప్రధానికి బహిరంగ లేఖ విడుదల చేస్తామని స్పష్టం చేసారు..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.