ETV Bharat / state

విద్యార్థులతో నిర్మాత దిల్​రాజు సందడి - నిజామాబాద్​లో సినీ నిర్మాత దిల్​రాజు

చిన్నవయస్సులోనే పౌష్టికాహారం పిల్లలకు అందించడం వల్ల ఆలోచనాశక్తి పెంపొందుతుందని సినీ నిర్మాత దిల్​రాజు అన్నారు. నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ మండలం మగ్గిడిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.

film producer dil raju visited maggidi government school in nizamabad district
విద్యార్థులతో నిర్మాత దిల్​రాజు సందడి
author img

By

Published : Dec 16, 2019, 3:08 PM IST

విద్యార్థులతో నిర్మాత దిల్​రాజు సందడి

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ మండలం మగ్గిడి ప్రభుత్వ పాఠశాలను సినీ నిర్మాత దిల్​ రాజు సందర్శించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు.

కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు దిల్​రాజు సూచించారు. తమ అభిమాన కథానాయిక అనుపమ పరమేశ్వరన్​ అని ఓ విద్యార్థిని చెప్పగా... అనుపమకు ఫోన్​చేసి మాట్లాడించారు. అనంతరం ఆర్మూర్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభానికి హాజరయ్యారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.