ETV Bharat / state

మున్సిపల్​ కౌన్సిల్​ సభ్యులకు వీడ్కోలు సమావేశం - farewell for municipal council

నిజామాబాద్​ జిల్లా బోధన్​ మున్సిపల్​ సభ్యులు ఐదేళ్ల పాలనను ముగించుకున్నందుకు.. సిబ్బంది వీడ్కోలు సమావేశం నిర్వహించారు.

మున్సిపల్​ కౌన్సిల్​ సభ్యులకు వీడ్కోలు సమావేశం
author img

By

Published : Jul 2, 2019, 7:52 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​ మున్సిపల్ సభ్యులు ఐదేళ్ల పాలన గడువును ముగించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి బోధన్​ ఆర్డీవో గోపీరామ్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించినందుకు ఛైర్మన్​ ఎల్లయ్య కృతజ్ఞతలు తెలిపారు. తమ చివరి సమావేశంలో నిర్ణయించిన ఒక రుపాయికే దహన సంస్కారాల కార్యక్రమానికి కౌన్సిలర్​ శివరాజ్​ రూ. 20 వేలు విరాళంగా అందించారు.

మున్సిపల్​ కౌన్సిల్​ సభ్యులకు వీడ్కోలు సమావేశం

ఇదీ చదవండిః 'ప్రిన్సిపల్​ మేడం పోవొద్దంటూ పిల్లల కంటతడి'

Intro:TG_NZB_10_02_MUNCIPAL_COUNCIL_FAREWELL_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ సభ్యుల ఐదు సంవత్సరాల పాలనను ముగించుకున్న సందర్భంగా సిబ్బంది సభ్యులకు వీడుకోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన్ ఆర్డీఓ గోపిరామ్ ముఖ్య అధితిగా హాజరయ్యారు. చైర్మన్ ఎల్లయ్య మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యులు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తమకు పాలన విషయంలో తమ వంతు సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ చివరి సమావేశంలో నిర్ణయించిన ఒక రూపాయికి దహన సంస్కారాల కార్యక్రమానికి కౌన్సిలర్ శివ రాజ్ ఇరవై వేల రూపాయలు విరాళంగా అందజేశారు.

Body:TG_NZB_10_02_MUNCIPAL_COUNCIL_FAREWELL_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ సభ్యుల ఐదు సంవత్సరాల పాలనను ముగించుకున్న సందర్భంగా సిబ్బంది సభ్యులకు వీడుకోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన్ ఆర్డీఓ గోపిరామ్ ముఖ్య అధితిగా హాజరయ్యారు. చైర్మన్ ఎల్లయ్య మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యులు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తమకు పాలన విషయంలో తమ వంతు సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ చివరి సమావేశంలో నిర్ణయించిన ఒక రూపాయికి దహన సంస్కారాల కార్యక్రమానికి కౌన్సిలర్ శివ రాజ్ ఇరవై వేల రూపాయలు విరాళంగా అందజేశారు.

Conclusion:TG_NZB_10_02_MUNCIPAL_COUNCIL_FAREWELL_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ సభ్యుల ఐదు సంవత్సరాల పాలనను ముగించుకున్న సందర్భంగా సిబ్బంది సభ్యులకు వీడుకోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన్ ఆర్డీఓ గోపిరామ్ ముఖ్య అధితిగా హాజరయ్యారు. చైర్మన్ ఎల్లయ్య మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యులు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తమకు పాలన విషయంలో తమ వంతు సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ చివరి సమావేశంలో నిర్ణయించిన ఒక రూపాయికి దహన సంస్కారాల కార్యక్రమానికి కౌన్సిలర్ శివ రాజ్ ఇరవై వేల రూపాయలు విరాళంగా అందజేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.