ETV Bharat / state

'పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తగా లేకుంటే ప్రాణాలకే ముప్పు' - winter season health tips

పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు సాధారణ జబ్బు, జలుబే కదా అన్న నిర్లక్ష్యం అస్సలు తగదంటున్నారు. అధిక చలి వల్ల వృద్ధులతో పాటు యువకులూ గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయంలో చలి గాలులకు దూరంగా ఉండాలని.. బయటకు రావాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోన్న ప్రముఖ వైద్య నిపుణులు డా.రాజేశ్వర్​తో మా ప్రతినిధి ముఖాముఖి..

'పడిపోతోన్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తగా లేకుంటే ప్రాణాలకే ముప్పు'
'పడిపోతోన్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తగా లేకుంటే ప్రాణాలకే ముప్పు'
author img

By

Published : Jan 12, 2023, 5:42 PM IST

'పడిపోతోన్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తగా లేకుంటే ప్రాణాలకే ముప్పు'

ఇవీ చూడండి..

'పడిపోతోన్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తగా లేకుంటే ప్రాణాలకే ముప్పు'

ఇవీ చూడండి..

చలికాలంలో పెదవులు పొడిబారకుండా ఇలా చేయండి

చలికాలంలో అలర్జీ ఎందుకు మరింత ఎక్కువవుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.