ETV Bharat / state

నేనో విద్యార్థిని.. - kcr

ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి అన్నారు. విద్యార్థిలా కష్టపడుతూ మెరుగైన ఫలితాలను సాధిస్తానని స్పష్టం చేశారు.

మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి
author img

By

Published : Feb 22, 2019, 9:52 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో ఓ విద్యార్థిగా కష్టపడి ఫలితాలు అందిస్తానని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి తెలిపారు. తనకు అప్పగించిన రవాణా, ఆర్ అండ్ బీ, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తానంటున్న మంత్రి ప్రశాంత్​రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి..

మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డితో ముఖాముఖి

ఇవీచదవండి:రేపే డిప్యూటీ నోటిఫికేషన్​

Note: Script Ftp
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.