ETV Bharat / state

అరికెల నర్సారెడ్డిని పరామర్శించిన మాజీ ఎంపీ కవిత - nizamabad district news

మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత అరికెల నర్సారెడ్డి తల్లి మృతిపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. అరికెల నర్సారెడ్డి నివాసంలో వారి‌ కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు.

ex mp kalwakuntala kavitha consoled arikela narsareddy in nizamabad district
అరికెల నర్సారెడ్డిని పరామర్శించిన మాజీ ఎంపీ కవిత
author img

By

Published : May 29, 2020, 5:57 PM IST

మాజీ ఎమ్మెల్సీ, తెరాస నేత అరికెల నర్సారెడ్డి తల్లి మృతి పట్ల మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా మోపాల్​ మండలం బాడ్సి గ్రామంలోని అరికెల నర్సారెడ్డి నివాసంలో వారి‌ కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. అరికెల నర్సారెడ్డి తల్లి గంగమ్మ ఈ నెల 19న మరణించారు.

అరికెల ‌నర్సారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గంగమ్మ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితతో పాటు, ఎమ్మెల్యేలు బాజి రెడ్డి గోవర్ధన్ రెడ్డి, జాజాల సురేందర్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, తెరాస నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చూడండి: తెలంగాణ ప్రజలకు త్వరలో తీపికబురు : కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.