ETV Bharat / state

ఘనంగా ఎన్​ఎస్​యూఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - నిజామాబాద్​లో ఎన్​ఎస్​యూఐ వేడుకలు

యువకులు కళాశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ కాంగ్రెస్ రూరల్ ఇంఛార్జ్ భూపతి రెడ్డి సూచించారు. పట్టణం​లోని కాంగ్రెస్ భవనంలో నిర్వహించిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

NSUI celebrations in Nizamabad
నిజామాబాద్​లో ఎన్​ఎస్​యూఐ 51వ ఆవిర్భావ వేడుకలు
author img

By

Published : Apr 9, 2021, 5:14 PM IST

యువత విద్యార్థి దశ నుంచే ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ కాంగ్రెస్ రూరల్ ఇంఛార్జ్ భూపతి రెడ్డి అన్నారు. పట్టణం​లోని కాంగ్రెస్ భవనంలో నిర్వహించిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తెరాస ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.

ఎన్ఎస్​యూఐ 51 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జెండాను ఆవిష్కరించారు. సమస్యలపై పోరాడే తత్వం, నాయకత్వ లక్షణాన్ని పెంపొందించేది ఎన్ఎస్​యూఐ విద్యార్థి సంఘమేనన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ప్రమోద్, యూత్ కాంగ్రెస్ నగర ఉపాధ్యక్షుడు జహెర్ బీన్ హందన్, ఎన్ఎస్​యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు వేదమిత్ర, భాను పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఏప్రిల్ నుంచే ప్రైవేటు టీచర్లకు సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.