నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను డిచ్పల్లిలోని సీఎంసీ కేంద్రానికి తరలించారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు చెందిన బ్యాలెట్ యూనిట్లు అర్ధరాత్రి స్ట్రాంగ్ రూంలకు చేరగా మరికొన్ని ఈరోజు చేరుకున్నాయి. ఓటింగ్ యంత్రాలను భద్రపరిచి సీల్ వేశారు. కౌంటింగ్‌కు మరో నెల రోజులు గడువుండటం వల్ల అధికారులు ఆయా కేంద్రాల వద్ద ముడంచెల భద్రత కల్పించారు.
ఇదీ చదవండి :భోలక్‌పూర్‌లోని ప్లాస్టిక్ గోదాములో అగ్ని ప్రమాదం