ETV Bharat / state

సాగుచట్టాలతో రైతులకు ఎలాంటి లాభం లేదు: ఆర్​.నారాయణమూర్తి - Hyderabad latest news

వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి లాభం లేదని సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి పేర్కొన్నారు. సాగు చట్టాలపై ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం.

సాగుచట్టాలతో రైతులకు ఎలాంటి లాభం లేదు: నారాయణమూర్తి

author img

By

Published : Feb 25, 2021, 5:28 PM IST

నూతన వ్యవసాయ చట్టాలతో సొంత పొలంలోనే రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉందని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసేలా ఈ చట్టాలు ఉన్నాయని తెలిపారు. సాగు చట్టాల వల్ల రైతులకు జరిగే నష్టాన్ని వివరించేందుకు రైతన్న పేరుతో సినిమాను మార్చిలో ప్రజల ముందుకు తీసుకువస్తున్నట్లు చెబుతున్న నారాయణమూర్తితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి.

నారాయణమూర్తితో ముఖాముఖి

ఇదీ చూడండి: "హత్యకు ముందు ఆ తర్వాత"... రిమాండ్​ రిపోర్టులో ఏముందంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.