ETV Bharat / state

బోధన్ ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స - మహిళ కడుపులో నుంచి కణతి తొలగింపు వార్తలు

బోధన్​ ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఓ మహిళ కడుపులో నుంచి మూడు కిలోల కణతిని తొలగించారు.

Doctors removed 3 kg of kanathi from the woman's stomach
మహిళ కడుపులో నుంచి 3 కిలోల కణతిని తొలగించిన వైద్యులు
author img

By

Published : Jul 4, 2020, 2:43 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ మహిళకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. బాధిత మహిళ కడుపులో నుంచి సుమారు మూడు కిలోల కణతిని తొలగించారు.

రుద్రూర్ మండలం సులేమాన్​నగర్ గ్రామానికి చెందిన సమీనా బేగం తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి రాగా.. కడుపులో కణతిని గుర్తించిన వైద్యులు.. శస్త్రచికిత్స చేశారు.

ఇదీచూడండి: అర్హులైన రైతులందరికీ రైతుబంధు సొమ్ము: నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.