ETV Bharat / state

మనోధైర్యంతోనే ఒత్తిడిని జయించండి: డాక్టర్‌.విశాల్‌ - doctor answers on How to overcome stress

మనోధైర్యమే అనేక సమస్యలకు పరిష్కారమని మానసిక వైద్యుడు డాక్టర్​ విశాల్ తెలిపారు. నిజామాబాద్​లో ఈనాడు-ఈటీవీ భారత్​ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి.. నిద్రలేమి నుంచి ఎలా బయటపడాలి వంటి సందేహాలను నివృత్తి చేశారు.

doctor vishal
నిజామాబాద్​లో ఈనాడు ఈటీవీ ఫోన్​ ఇన్​ కార్యక్రమం
author img

By

Published : May 10, 2021, 5:42 PM IST

మనోధైర్యంతో ఒత్తిడిని జయించడం ద్వారా కరోనా నుంచి బయటపడొచ్చని మానసిక వైద్యులు చెబుతున్నారు. నిజామాబాద్‌లో ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో కొవిడ్​ కారణంగా ఎదురవుతున్న మానసిక సమస్యలపై ఫోన్​ ఇన్ కార్యక్రమం నిర్వహించారు.

నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి వందకు పైగా బాధితులు ఫోన్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకున్నట్లు మానసిక వైద్యుడు డాక్టర్‌. విశాల్‌ తెలిపారు. ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి... నిద్రలేమి... మద్యం తాగే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... వంటి అంశాలపై సమాధానాలు ఇచ్చారు. యోగా, శ్వాస సంబంధ వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని వివరించారు.

మనోధైర్యంతోనే ఒత్తిడిని జయించండి

ఇవీచూడండి: 'ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకొని సహకరించుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.