ETV Bharat / state

'ఓటేస్తే.. 10 శాతం రాయితీతో భోజనం' - మున్సిపాలిటీ ఎన్నికలు

ఓటర్లలో చైతన్యం పెంచడానికి ఓ రెస్టారెంట్​ నిర్వాహుకుడు వినూత్నంగా ఆలోచించి ఓ ఆఫర్​ ప్రకటించారు. ఓటు వేసిన వారికి భోజనం బిల్లులో 10 రాయితీ ఇస్తామని నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

discunt for vote at armur in nizamabad district
ఓటెయండి.. 10 శాతం రాయితీతో భోజనం చేయండి
author img

By

Published : Jan 21, 2020, 7:42 PM IST

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో ఓ రెస్టారెంట్​ నిర్వాహకుడు ఆఫర్​ ప్రకటించారు. పురపాలిక ఎన్నికలో ఓటు వేసి తమ హోటల్లో భోజనం చేస్తే బిల్లులో 10 శాతం రాయితీ ఇస్తామని రెస్టారెంట్​ యజమాని సురేశ్​ తెలిపారు. అందుకు సంబంధించి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓటర్లలో చైతన్యం పెంచడం తద్వారా పోలింగ్ శాతం పెంచాలని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వేలికి సిరా గుర్తును చూపి బిల్లులో రాయితీ పొందాలన్నారు.

ఓటెయండి.. 10 శాతం రాయితీతో భోజనం చేయండి

ఇదీ చదవండిః ఖైదీలను కళాకారులుగా మారుస్తున్న యువతి

Intro:
ఓటర్లలో చైతన్యాన్ని పెంచడానికి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో దేవి రెస్టారెంట్ నిర్వాహకులు ఒక ఆఫర్ ప్రకటించారు..ప్రదాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పట్టణ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

Body:బైట్:
1)హోటల్ యాజమని.సురేష్

Conclusion:22న పురపాలక ఎన్నికలలో ఓటు వేసి తమ రెస్టారెంట్ కు వచ్చి భోజనం చెస్తే బిల్లులో పదిశాతం రాయితీ ఇస్తామని యజమాని సురేష్ తెలిపారు. ఓటర్లలో చైతన్యం పెంచడం తద్వారా పోలింగ్ శాతం పెంచాలని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వేలికి సిరా గుర్తును చూపి బిల్లులో రాయితీ పొందాలన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.