ETV Bharat / state

'రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి' - nizamabad district cp karthikeya participated in constitution day celebrations

రాజ్యాంగ హక్కులతో పాటు విధులు, బాధ్యతలు తెలుసుకొని ప్రతి ఒక్కరు పాటించాలని నిజామాబాద్  పోలీస్ కమిషనర్ కార్తికేయ పేర్కొన్నారు. 70 వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని  అధికారులతో ప్రియాంబుల్ చదివి ప్రతిజ్ఞ చేయించారు.

constitution day celebrations in nizamabad commiserate
'రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి'
author img

By

Published : Nov 26, 2019, 11:16 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని నిజామాబాద్​ సీపీ కార్తికేయ అన్నారు. రాజ్యాంగం 70 వసంతాలు పూర్తచేసుకున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'ప్రతి పల్లెకు రోడ్లను విస్తరింపజేస్తాం'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.