ETV Bharat / state

బోధన్​లో కాంగ్రెస్​ నాయకుల రాస్తారోకో - బోధన్​లో కాంగ్రెస్ ​నాయకుల ధర్నా

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో రహదారులన్నీ గుంతలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్​ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.

బోధన్​లో కాంగ్రెస్​ నాయకుల రాస్తారోకో
author img

By

Published : Nov 1, 2019, 5:12 PM IST

బోధన్​లో కాంగ్రెస్​ నాయకుల రాస్తారోకో

నిజామాబాద్​ జిల్లా బోదన్​లో కాంగ్రెస్​ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బోధన్ పట్టణంలోని రహదారులన్నీ గుంతలమయం అవ్వడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళనకు దిగడం వల్ల రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు, ఎమ్మెల్యేకు వినతిపత్రాలు ఇచ్చినా.. వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

గుంతలమయమైన రోడ్లతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రహదారులకు త్వరగా మరమ్మతులు చేయకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్​ నేతలను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్​కు తరలించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.