ETV Bharat / state

వెల్​కమ్​ బ్యాక్​ అభి భాయ్​ - air strike

పాకిస్థాన్​ చెర నుంచి వీరుడు అభినందన్​ మాతృ భూమికి చేరుకున్న ఆనందం ప్రజల్లో వెల్లివిరిసింది. దేశమంతా పండగ వాతావరణం నెలకొంది.

అభినందన్​ వర్ధమాన్
author img

By

Published : Mar 2, 2019, 8:22 AM IST

​ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ దేశానికి చేరుకోవటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. అభినందన్ వెల్​కమ్​ బ్యాక్ అంటూ నినదించారు. మిఠాయిలు పంచుకుని, నృత్యాలు చేస్తూ తమ సంతోషాన్ని ప్రకటించారు.

వెల్​కమ్​ బ్యాక్​ అభి భాయ్​

ఇవీ చూడండి:ఎమ్మెల్సీకి నామినేషన్లు

​ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ దేశానికి చేరుకోవటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. అభినందన్ వెల్​కమ్​ బ్యాక్ అంటూ నినదించారు. మిఠాయిలు పంచుకుని, నృత్యాలు చేస్తూ తమ సంతోషాన్ని ప్రకటించారు.

వెల్​కమ్​ బ్యాక్​ అభి భాయ్​

ఇవీ చూడండి:ఎమ్మెల్సీకి నామినేషన్లు

Intro:TG_WGL_15_01_MBBS_STUDENTS_ANDOLANA_AB_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) తరగతి గదులను బోధించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరం లో ఎంబీబీఎస్ విద్యార్థులు ఆందోళనకు దిగారు హైదరాబాదులోని మహేశ్వర వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులు కాలోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు గత 50 రోజులుగా తమకు కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా బోధన తరగతి గదులు నిర్వహణ జరగడం లేదని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు తరగతి గది నిర్వహణ జరగకపోవడంతో తాము సంవత్సరం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యను వెంటనే పరిష్కరించి తరగతి గదులను నిర్వహించాలని లేనిపక్షంలో తమ ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు తమ సమస్యని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకు పోయిన ఫలితం లేకుండా పోయిందని అందుకే తాము రోడ్డెక్కని ఆవేదన వ్యక్తం చేశారు
బైట్
విద్యార్థిని


Body:ప్రశాంత్


Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.