ETV Bharat / state

పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాలి

హన్మకొండ 9 నెలల చిన్నారి ఘటన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నిజామాబాద్​ జిల్లా బోధన్​లో యువకులు, విద్యార్థులు డిమాండ్​ చేశారు. కొవ్వొత్తులతో చిన్నారికి నివాళులు అర్పించారు.

author img

By

Published : Jun 24, 2019, 7:06 PM IST

నివాళులు అర్పిస్తున్న విద్యార్థులు

హన్మకొండలో 9 నెలల చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ తట్టికోట్ ప్రాంతానికి చెందిన యువకులు, పాఠశాల విద్యార్థులు నిరసన తెలిపారు. అంబేడ్కర్​ చౌరస్తాలో చిన్నారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాలి

ఇవీ చూడండి: సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్

Intro:TG_NZB_06_24_CHINNAARIKI_KOVVOTTULATHO_NIVAALI_AV_C8
()
హన్మకొండ లో 9 నెలల చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ తట్టికోట్ ప్రాంతానికి చెందిన యువకులు, పాఠశాల విద్యార్థులు కొవ్వొత్తులతో అంబేద్కర్ చౌరస్తాలో చిన్నారికి నివాళులర్పించారు. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా నిందితుడిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Body:TG_NZB_06_24_CHINNAARIKI_KOVVOTTULATHO_NIVAALI_AV_C8
()
హన్మకొండ లో 9 నెలల చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ తట్టికోట్ ప్రాంతానికి చెందిన యువకులు, పాఠశాల విద్యార్థులు కొవ్వొత్తులతో అంబేద్కర్ చౌరస్తాలో చిన్నారికి నివాళులర్పించారు. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా నిందితుడిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Conclusion:TG_NZB_06_24_CHINNAARIKI_KOVVOTTULATHO_NIVAALI_AV_C8
()
హన్మకొండ లో 9 నెలల చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చిన వ్యక్తిని వెంటనే శిక్షించాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ తట్టికోట్ ప్రాంతానికి చెందిన యువకులు, పాఠశాల విద్యార్థులు కొవ్వొత్తులతో అంబేద్కర్ చౌరస్తాలో చిన్నారికి నివాళులర్పించారు. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా నిందితుడిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.