ETV Bharat / state

రైల్వే గేట్ వద్ద కింద పడిన బారికేడ్.. భారీగా ట్రాఫిక్ జామ్ - makloor mandal latest news

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లిలోని రైల్వే గేట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ ఒక్కసారిగా ఒకవైపు కింద పడిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఆర్మూర్ - నిజామాబాద్ ప్రధాన రహదారి కావటంతో బస్సులతో పాటు.. ఇతర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు క్రేన్ సాయంతో బారికేడ్‌ను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Railway Gate in Mamidipally
Railway Gate in Mamidipally
author img

By

Published : Dec 4, 2022, 1:59 PM IST

రైల్వే గేట్ వద్ద కింద పడిన బారికేడ్.. భారీగా ట్రాఫిక్ జామ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.