ETV Bharat / state

సుద్దులంలో 'సమాజసేవ' రక్తదాన శిబిరం - నిజామాబాద్​

నిజామాబాద్​ జిల్లా సుద్దులంలో సమాజసేవ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం  ఏర్పాటు చేశారు.

సుద్దులంలో 'సమాజసేవ' రక్తదాన శిబిరం
author img

By

Published : May 26, 2019, 6:51 PM IST

సుద్దులంలో 'సమాజసేవ' రక్తదాన శిబిరం

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలం సుద్దులంలో సమాజసేవ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 40 మంది రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ బ్లడ్​ బ్యాంక్​లో నిల్వ చేశారు. శిబిరానికి మంచి స్పందన వచ్చిందని... రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఫౌండేషన్​ వ్యవస్థాపకులు సల్మాన్​ కోరారు.

ఇవీ చూడండి: పేదల ఆకలి తీర్చే.. సర్వ్​ నీడీ

Intro:tg_nzb_05_26_blood_donation_camp_av_c11
( ). రక్తదాన శిబిరం..
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లోని సుద్దులం గ్రామంలో సమాజ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 40 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ రక్తాన్ని నిజాంబాద్ లోని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు వారు సేకరించారు. ఈ కార్యక్రమంలో సమాజ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సల్మాన్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Body:నిజామాబాద్ గ్రామీణం

Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.