ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్లో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ మంత్రి, ఇంటర్ బోర్డు కార్యదర్శిని పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. వీరందరిని అరెస్టు చేసి ఒకటో పట్ణణ ఠాణాకు తరలించారు. అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ చేసేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని నేతలు తెలిపారు.
నిజామాబాద్ పట్టణంలో భాజపా ఆందోళన
ఇంటర్ ఫలితాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాలని కోరుతూ భాజపా నేతలు నిజామాబాద్ పట్టణంలో ధర్నాకు దిగారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ పట్టణంలో భాజపా ఆందోళన
ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్లో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ మంత్రి, ఇంటర్ బోర్డు కార్యదర్శిని పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. వీరందరిని అరెస్టు చేసి ఒకటో పట్ణణ ఠాణాకు తరలించారు. అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ చేసేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని నేతలు తెలిపారు.
Intro:tg_nzb_02_02_bjp_dhrna_avb_c13
(. ) ఇంటర్ ఫలితాలలో లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బిజెపి తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా బిజెపి నాయకులు నగరంలోని ఆర్టీసీ బస్సు ప్రాంగణం వద్ద ధర్నాకు దిగారు దీనితో పోలీసులు బిజెపి నాయకులను అరెస్టు చేసి 1 వ టౌన్ కి తరలించారు. బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు న్యాలం రాజు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాలలో ఇంటర్ బోర్డు పూర్తిగా విఫలమైందన్నారు .ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే విద్యాశాఖా మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్. చేశారు ఇంటర్ ర్ ఫలితాల అవకతవకలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేంతవరకు బిజెపి ఆందోళనలు కొనసాగిస్తూనే ఇంటర్ విద్యార్థులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన చేయడంలో దారుణంగా విఫలమైందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు...byte
byte..... బీజేవైఎం జిల్లా అధ్యక్షులు న్యాలం రాజు
Body:ramakrishna
Conclusion:8106998398
Body:ramakrishna
Conclusion:8106998398