దేశ ప్రజలు మరోసారి మోదీ పాలననే కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. రేపు అమిత్ షా నిజామాబాద్ పర్యటన నేపథ్యంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు.నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలఇంఛార్జీలతో అమిత్ షా సమావేశమై... లోక్సభఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.
ఇవీ చూడండి :మోదీ పాదాభివందనం