ETV Bharat / state

ఈనెల 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ - batukamma sarees distribution will be starting from 23rd september

తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం అందించే చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు నిజామాబాద్​ జిల్లా జాయింట్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈనెల 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
author img

By

Published : Sep 19, 2019, 7:46 PM IST

ఈనెల 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

నిజామాబాద్​ జిల్లా మల్లారం గ్రామంలోని వ్యవసాయ గిడ్డంగుల్లో నిల్వ చేసిన బతుకమ్మ చీరల స్టాక్​ను జాయింట్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు పరిశీలించారు. రేషన్​ కార్డు కలిగిన ఆడపడుచులందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున బతుకమ్మ పండుగకు అందించే చీరలు ఈనెల 23 నుంచి పంపిణీ చేస్తామని తెలిపారు. స్టాక్​ను రేషన్​ షాప్​ డీలర్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. ఈసారి ఆరు రకాల డిజైన్లు కలిగిన చీరలు పంపిణీ చేయనున్నామన్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.