ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​పై ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన

ఎల్​ఆర్​ఎస్​పై ప్రజలకు ఉన్న అనుమానాలపై ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల సందేహాలను కమిషనర్ శైలజ నివృత్తి చేశారు.

ఎల్​ఆర్​ఎస్​పై ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన
ఎల్​ఆర్​ఎస్​పై ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన
author img

By

Published : Sep 22, 2020, 4:22 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలక కార్యాలయంలో ఎల్​ఆర్​ఎస్​పై ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఎల్​ఆర్​ఎస్​పై ఉన్న అనుమానాలను ప్రజలు ఫోన్​ ద్వారా అడిగి తెలుసుకున్నారని కమిషనర్ శైలజ తెలిపారు.

ప్రతి ఒక్కరు లే అవుట్ చేయించుకుంటే ఎల్​ఆర్​ఎస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి: జీహెచ్​ఎంసీ ఎన్నికలపై అధికారులతో లోకేశ్​కుమార్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.