నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మెడ శివారు వద్ద గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సమృద్ధిగా వర్షాలు కురిశాయని... వర్షంతో నిండని చెరువులను ఈ నీటి ద్వారా రైతులు నింపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కాళేశ్వరం ద్వారా ప్రతి ఎకరానికి నీరు ఇస్తామన్నారు.
ఉమ్మెడ వద్ద గుత్ప ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల
ఎత్తి పోతల పథకాల ద్వారా ఆర్మూర్ రైతులకు నీళ్లు వస్తే, ప్రతిపక్ష పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు.
ఉమ్మెడ వద్ద గుత్ప ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మెడ శివారు వద్ద గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సమృద్ధిగా వర్షాలు కురిశాయని... వర్షంతో నిండని చెరువులను ఈ నీటి ద్వారా రైతులు నింపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కాళేశ్వరం ద్వారా ప్రతి ఎకరానికి నీరు ఇస్తామన్నారు.
Intro:Shubhakar
9705002207.
ఎత్తి పోతాల పథకాల ద్వారా ఆర్ముర్ రైతులకు నీళ్లు వస్తే , ప్రతిపక్ష పార్టీలో అభివృద్ధిని చూసి కన్నీళ్లు వస్తున్నాయని ఆర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఉమ్మెడ శివారు వద్ద ఉన్న గుత్ప ఎత్తి పోతాల పథకం ద్వారా నీటిని ఆయన విడుదల చేసారు.
Body:బైట్:
1)ఆర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
Conclusion:గతంలో ఎప్పుడు లేనివిందగా సమృద్ధిగా వర్షాలు కురిశాయని ఐతే గ్రామాల్లో నిండని చెరువులను ఈ నీటి ద్వారా రైతులు నింపు కోవాలన్నారు. ప్రస్తుతం ఒక పంపు ద్వారా 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.కాళేశ్వరం ద్వారా ప్రతి ఏకరానికి నీరు ఇస్తామన్నారు .. స్థానిక నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.