నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పోతంగల్ గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వర్షంతో చెట్టు విరిగి ఇంటి పైన పడి పైకప్పు కూలింది. ఈదురు గాలుల వల్ల కొన్ని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు సహాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అకాల వర్షంతో నేలకొరిగిన భారీ వృక్షాలు - nizamabad
నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇండ్ల కప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.
అకాల వర్షం
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పోతంగల్ గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వర్షంతో చెట్టు విరిగి ఇంటి పైన పడి పైకప్పు కూలింది. ఈదురు గాలుల వల్ల కొన్ని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు సహాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
TG_NZB_02_22_AKAALA_VARSHAMTHO_NASHTAM_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పోతంగల్ గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షంతో చెట్లు ఇంటి పైన పడడంతో పైకప్పు కూలింది. అకాల వర్షం కారణంగా విద్యుత్ నియంత్రికలు నేలకొరిగాయి. కొన్ని ఇండ్ల పైకప్పు గాలికి ఎగిరిపోయాయి. ఈదురు గాలులు అధికంగా రావడంతో చెట్లు వేర్లతో సహా ప్రక్కనే ఉన్న ఇండ్లపై పడడంతో అవి దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు.