ETV Bharat / state

'రైతులకు ఒకేసారి లక్ష రూపాయల రుణం మాఫీ చేయాలి' - nizamabad news

ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ... నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐకెఎమ్​ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రైతులకు ఒకే సారి లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్​ చేశారు.

ailms leaders protested for farmers debt deduction

author img

By

Published : Sep 8, 2020, 2:35 PM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఏఐకెఎమ్​ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఒకే సారి లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్​ చేశారు. రైతులు పండించిన పంటకు సరియైన మద్దతు ధర ప్రకటించాలని కోరారు.

సన్న రకం బియ్యానికి రూ.2,500, దొడ్డు రకం బియ్యానికి రూ. 2,400 మద్దతు ధర ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తర్వాత ఇచ్చే పెన్షన్​లా... 50 ఏళ్లు నిండిన రైతుకు పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

ailms leaders protested for farmers debt deduction
'రైతులకు ఒకేసారి లక్ష రూపాయల రుణం మాఫీ చేయాలి'

ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్​ ఫారెస్ట్​ను దత్తత తీసుకున్న ప్రభాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.