ETV Bharat / state

బోధన్​లో ఏసీబీకి చిక్కిన శానిటరీ ఇన్​స్పెక్టర్​

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో చనిపోయిన తండ్రి కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని అతని కొడుక్కి ఇవ్వడానికి శానిటరీ ఇన్​స్పెక్టర్​ లంచం డిమాండ్​ చేశాడు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు అతన్ని వలపన్ని పట్టుకున్నారు.

ఏసీబీ దాడి
author img

By

Published : Mar 27, 2019, 7:07 PM IST

అవినీతి అధికారులను పట్టుకున్న ఏసీబీ అధికారులు
నిజామాబాద్​ జిల్లా బోధన్​ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాసరావు​ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చేందుకు సున్నం గంగాధర్​ అనే వ్యక్తి నుంచి 30 వేలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

బోధన్​ మున్సిపాలిటీలో పనిచేస్తూ చనిపోయిన తన తండ్రి కాంట్రాక్టు ఉద్యోగాన్ని తనకు ఇవ్వాల్సిందిగా సున్నం గంగాధర్​ అనే వ్యక్తి శానిటరీ అధికారులకు ఆర్జీ పెట్టుకున్నాడు. కానీ శానిటరీ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​, జవాన్​ సురేష్​ గౌడ్​... 50 వేలు లంచం డిమాండ్​ చేశారు. దీనిపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ముందస్తుగా 30వేల రూపాయల నగదు ఇస్తున్న సమయంలో అవినీతి నిరోధక శాఖాధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి :ఈతకొలనులో పడి ఐదేళ్ల చిన్నారి మృతి

Intro:TG_NZB_10_27_ACB_RIDE_MUNCIPAL_EMPLOYEE_AV_C8
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ లో 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సానిటరీ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ రావు. సున్నం గంగాధర్ అనే వ్యక్తి తన తండ్రి కాంట్రాక్టు ఉద్యోగిగా మున్సిపాలిటీ లో పని చేసే వారు, అతను ఈ మధ్య మరణించడంతో ఆ పనిని తనకు ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు. ఇదే అదునుగా చూసుకుని సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సానిటరీ జవాన్ సురేష్ గౌడ్ మరియు బయటి వ్యక్తి ముజీబ్ అతని నుండి 50,000 డిమాండ్ చేశారు. ఈరోజు తన వద్ద 30000 ఉన్నాయని చెప్పడంతో డబ్బులు ఇవ్వడానికి బోధన్ లోని తట్టికోట ప్రాంతంలో కలిసిన వారిని ఏసీబీ అధికారులు పట్టుకుని విచారణ చేపట్టారు.

Body:TG_NZB_10_27_ACB_RIDE_MUNCIPAL_EMPLOYEE_AV_C8

Conclusion:TG_NZB_10_27_ACB_RIDE_MUNCIPAL_EMPLOYEE_AV_C8

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.