ETV Bharat / state

చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణం

నిజామాబాద్​ జిల్లా జానకంపేట్​ అశోక్​నగర్​ చెరువులో దూకి కాలూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Aug 1, 2019, 11:33 PM IST

నిజామాబాద్​ జిల్లా జానకంపేట్​ అశోక్​నగర్​ చెరువులో దూకి కాలూరు గ్రామానికి చెందిన కమ్టం శ్రీనివాస్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఓ సినిమా హాల్లో పనిచేస్తున్న శ్రీనివాస్​కు రెండున్నర సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచే భార్యాభర్తల మధ్య సఖ్యత కొరవడిందని పోలీసులు తెలిపారు. మనస్తాపానికి గురైన శ్రీనివాస్​ గురువారం బోధన్​ వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం కావోస్తున్న కుమారుడు ఇంటికి రాకపోయేసరికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అనంతరం అశోక్​నగర్​ చెరువు సమీపంలో శ్రీనివాస్​ బైక్​ను గమనించారు. గజ ఈతగాళ్లతో చెరువులో గాలించి... మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే శ్రీనివాస్​ ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

ఇవీ చూడండి: ఆర్మూర్​లో మహిళ దారుణ హత్య

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.