ETV Bharat / state

శ్రీరామ్ సాగర్​ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద - శ్రీరామ్ సాగర్​కు వరద

శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్టుకు వరద కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. 40 గేట్ల ద్వారా లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

40-gates-open-in-sriram-sagar-project-at-nizamabad-district
శ్రీరామ్ సాగర్​ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
author img

By

Published : Sep 18, 2020, 12:55 PM IST

నిజామాబాద్​లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి గోదారమ్మ ఉరకలెత్తుతోంది. ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో ప్రాజెక్టు ఇప్పటికే నిండుకుండలా మారింది. 40 గేట్ల ద్వారా... లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో... జలాశయంలోకి భారీగా వరద వచ్చి చేరుతోందని నీటిపారుదలశాఖ అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: మేడిగడ్డ వద్ద గోదారి పరవళ్లు.. అన్ని బ్యారేజీలు నీటితో కళకళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.