ETV Bharat / state

30 రోజుల కార్యచరణ ప్రణాళిక సమావేశంలో సభాపతి - 30DAYS_AWARENESS_MEETING

నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల్లోని గ్రామ పంచాయతీల 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై ప్రజాప్రతినిధులు, అధికారుల అవగాహన సదస్సులో స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

30 రోజుల కార్యచరణ ప్రణాళిక సమావేశంలో సభాపతి
author img

By

Published : Sep 5, 2019, 6:06 PM IST

రుణ, రోగ రహిత తెలంగాణ సాధనకు గ్రామ పంచాయతీలు కృషి చేయాలని శాసనసభ స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీల 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రపతి తర్వాత ప్రథమ పౌరునిగా పిలుచుకునే గ్రామపంచాయతీ సర్పంచ్​లు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సర్పంచ్​ల చేతుల్లో ఉందని పోచారం పేర్కొన్నారు.

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.