నిజామాబాద్ జిల్లా బోధన్ ఎంపీడీఓ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా చేపట్టారు. నెలకు ఇరవై ఆరు రోజుల పని దినాలు, షరతులు లేని పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.
మాకూ..నెలకు 26 రోజుల పనిదినాలే..! - పెన్షన్ విధానం
నెలలో ఇరవై ఆరు రోజుల పని దినాలు అమలు చేయాలని బోధన్‌లో బీడీ కార్మికులు నిరసనకు దిగారు. అనంతరం పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
షరతుల్లేని పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని బీడీ కార్మికుల డిమాండ్
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎంపీడీఓ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా చేపట్టారు. నెలకు ఇరవై ఆరు రోజుల పని దినాలు, షరతులు లేని పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.
sample description