ETV Bharat / state

సైన్యానికి పూజలు - pray for army

ఉగ్రమూకలపై దాడులతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. త్రివిధ దళాలకు మహా శక్తి ప్రసాదించాలని బాసరలో ప్రత్యేక పూజలు చేశారు.

త్రివిధ దళాల శ్రేయస్సును కాంక్షిస్తూ బాసరలో పూజలు
author img

By

Published : Feb 27, 2019, 12:31 PM IST

Updated : Feb 27, 2019, 12:36 PM IST

భారత సైనికుల వైమానిక దాడులను ప్రశంసిస్తూ బాసరలోని గోదావరి నదీ తీరాన వేద భారతి పీఠంలో ప్రత్యేక పూజలు చేశారు. భారత త్రివిధ దళాలకు, రాజ్యాధినేతకు మహా శక్తి ప్రసాదించాలని వేద భారతీ పీఠం ఆధ్వర్యంలో వేద విద్యార్థులు యజ్ఞయాగాధి క్రతువులు నిర్వహించారు.
వృథా కాదు మీ మరణం..
ఉగ్రదాడిలో అమరులైన సైనికుల త్యాగం వృథా కాదని వేద భారతీ పీఠం వ్యవస్థాపకులు వేద విద్యానoద గిరి స్వామీజీ అన్నారు. వారి జ్ఞాపకాలు భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:అమరవీరులకు నివాళి

అందుకో సైనికా మా పూజలు

Intro:HYD_TG_80_26_MDCL_LIFTLO_BALUDU_MRUTHI_AV_C9

Body:మేడ్చల్: మేడ్చల్ పట్టణములో ని బాలాజీ నగర్ లోని తిరుమల నిలయంలో విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్ పట్టణములోని బాలాజీ నగర్ తిరుమల నిలయంలో ప్రకాశం జిల్లా కు చెందిన బాల్ చెందరయ్య వాచ్ మేన్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కొడుకు హేమంత్ కుమార్(10)స్థానికంగా ఉన్న రోజరీ కాన్వెంట్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. రోజు లాగే పాఠశాల నుంచి వచ్చిన హేమంత్ లిఫ్టులో అడుకుంటున్నాడు. అకస్మాత్తుగా అతని తల అందులో కి చోచ్చుకుని పోగా బాలుడు ఊపిరి ఆడక చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Conclusion:విజువల్స్ డెస్క్ వాట్సాప్ కు పంపాను.
Last Updated : Feb 27, 2019, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.