తమ సూపర్ మార్కెట్కు వచ్చే వినియోగదారులు ఇంటి నుంచి సంచి తీసుకువస్తే అదనంగా రెండు శాతం డిస్కౌంట్ కల్పిస్తామని నిర్మల్ జిల్లాలోని మెగా మార్ట్ పేర్కొంది. ఈ ప్రత్యేక అవకాశాన్ని విజయదశమి సందర్భంగా ప్రారంభించారు నిర్వాహకులు. ఇప్పటివరకు తమకు వ్యాపారంలో సహకరించిన వినియోగదారులు.. ఇకపై ప్లాస్టిక్ నివారణకు తాము చేస్తున్న కృషిని గుర్తించి సహకరించాలని కోరారు.
ఇవీ చూడండి : 'జమ్మి చెట్టు దగ్గర ఇలా చేస్తే... అన్నింట్లో విజయం మీ సొంతం