ETV Bharat / state

కడెం, స్వర్ణ జలాశయాల్లోకి వరద ఉద్ధృతి

నాలుగురోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నిర్మల్‌ జిల్లాలోని కడెం, స్వర్ణ జలాశయాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది.  ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న జలాశయాల్లోకి మరింత నీరు వచ్చిచేరుతోంది.

కడెం, స్వర్ణ జలాశయాల్లోకి వరద ఉద్ధృతి
author img

By

Published : Aug 3, 2019, 2:00 PM IST

కడెం, స్వర్ణ జలాశయాల్లోకి వరద ఉద్ధృతి

వరుసగా కురుస్తున్న వానలతో నిర్మల్​ జిల్లాలోని కడెం, స్వర్ణ జలాశయాలకు జలకళ సంతరించుకుంది. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694.8 అడుగుల నీటిమట్టాన్ని నిలకడగా ఉంచుతూ నీటిని దిగువకు వదులుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి 9 గంటల వరకు 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 53,800 క్యూసెక్కుల నీటిని కిందకి వదిలారు. ప్రస్తుతం 4 గేట్ల ద్వారా 39వేల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. స్వర్ణ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 1,183కి నీరు చేరడం వల్ల రెండు గేట్లు ఎత్తి 7,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

Intro:రిపోర్టర్‌ : కెమెరామెన్‌ / ఎ.శ్రీనివాస్‌, నిర్మల్‌ కంట్రిబ్యూటర్‌, సెంటర్‌ ఆదిలాబాద్‌
File : TG_ADB_31_03_JALASHAYAM_AV_TS10033
కడెం , స్వర్ణ జలాశయాల్లోకి వరద ఉదృతి..
వరద గేట్ల ద్వారా నీటి విడుదల..
వరసగా కురుస్తున్న వర్షాలతో నిర్మల్‌ జిల్లాలోని కడెం, స్వర్ణ జలాశయాల్లోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న జలాశయాల్లోకి శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మరింత నీరు వచ్చిచేరుతోంది. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694.8 అడుగుల నీటిమట్టాన్ని నిలకడగా ఉంచుతూ అదనంగా వస్తున్న నీటిని దిగువకు వదులుతున్నారు. ఉదయం నుంచి 9 గంటల వరకు 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 53,800 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం 4 వరదగేట్ల ద్వారా 39వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అలాగే స్వర్ణ జలాశయం నీటిమట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీరు చేరింది. దీంతో రెండు వరదగేట్ల ద్వారా 7,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.Body:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్ 939055843

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.