ETV Bharat / state

'ప్రభుత్వానికి సహకరించేది మేమే... మాపై పక్షపాతమేలా?' - నిర్మల్ కలెక్టరేట్​ వద్ద వీఆర్​ఏల ధర్నా

నిర్మల్ జిల్లా కలెక్టరేట్​ వద్ద వీఆర్​ఏలు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

vra's protest at nirmal collectorate
'ప్రభుత్వానికి సహకరించేది మేమే... మాపై పక్షపాతమేలా?'
author img

By

Published : Mar 5, 2020, 6:27 PM IST

నిర్మల్ జిల్లాలో కలెక్టరేట్​ వద్ద తమ డిమాండ్​లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్​ఏలు ఆందోళనకు దిగారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పాలనాధికారికి విజ్ఞప్తి చేశారు.

'ప్రభుత్వానికి సహకరించేది మేమే... మాపై పక్షపాతమేలా?'

ముఖ్యమంత్రి వీఆర్​ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పెంచిన జీతభత్యాలను వెంటనే అందజేయాలని కోరారు. ప్రభుత్వానికి మొట్టమొదట సహకరించేది వీఆర్​ఏలేనని... అలాంటి తమపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.

ఇవీ చూడండి: రోగి పట్ల నిర్లక్ష్యం... వైద్యుడికి రూ. 5 లక్షల జరిమానా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.