వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వరుణయాగం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ, బాసర ఆలయ వైదిక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వరుణ యాగం వల్ల ఎక్కువ, తక్కువ వర్షాలు కాకుండా సాగుకు కావాల్సిన విధంగా కురుస్తాయని ఆలయ పండితులు తెలిపారు.
ఇవీ చూడండి: సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్