ETV Bharat / state

నిర్మల్ జిల్లాలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

నిర్మల్ జిల్లా గొల్లపేటలో వాల్మీకి జయంతి వేడుకలను భజరంగ్ దళ్ నాయకులు ఘనంగా నిర్వహించారు.

నిర్మల్ జిల్లాలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
author img

By

Published : Oct 13, 2019, 3:32 PM IST

వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరొందిన మహా కవి అని భజరంగ్ దళ్ నాయకులు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొల్లపేటలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే రామాయణాన్ని రచించిన గొప్ప మహనీయుడు వాల్మీకి అని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ హిందువులంతా ఏకతాటిపైకి రావాలని కోరారు.

నిర్మల్ జిల్లాలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

ఇవీ చూడండి: చిరుత వేట: గుమ్మం ముందు నిద్రించే శునకాలే టార్గెట్​!

Intro:TG_ADB_31_13_VALMEEKI JAYANTI_AVB_TS10033..
ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు..
సంస్కృత సాహిత్యం లో పేరొందిన మహా కవి అని వి.హెచ్.పి, భజరంగ్ దళ్ నాయకులు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొల్లపెట్ కో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి ఇ హిందువులు ఆరాధ్య దైవంగా భావించే రామాయణాన్ని రచ్చించిన మహనీయుడు వాల్మీకి అని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ హిందువులంతా ఏకతాటి మీద రావాలని కోరారు.
బైట్.. రాజేందర్.. వి.హెచ్.పి నాయకులు

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.