ETV Bharat / state

ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు - in nirmal valmiki birth anniversary celebrations

నిర్మల్​ జిల్లా కలెక్టరేట్​ ప్రాంగణంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అదనపు కలెక్టర్​ హేమంత్​ నివాళులర్పించారు.

valmiki birth anniversary celebrations in nirmal district
ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు
author img

By

Published : Oct 31, 2020, 2:05 PM IST

మహర్షి వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి అని నిర్మల్​ జిల్లా అదనపు కలెక్టర్​ హేమంత్ పేర్కొన్నారు.​ రామాయణాన్ని రాసి సంస్కృత భాషకు ఆదికవిగా గుర్తింపు పొందిన మహనీయుడని తెలిపారు.

కలెక్టర్​ కార్యాలయ ప్రాంగణంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు ఆయన రాసిన రచనల గురించి కొనియాడారు.

ఇదీ చూడండి: కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.