ETV Bharat / state

కులమతాలకు అతీతంగా ఉరుసు ఉత్సవాలు

నిర్మల్​ జిల్లాలోని షేక్​ సాహెబ్​ దర్గాలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు హిందూ, ముస్లింలు భారీగా హాజరయ్యారు.

author img

By

Published : Mar 17, 2019, 6:21 PM IST

Updated : Mar 17, 2019, 6:38 PM IST

ఉరుసు ఉత్సవాలు

నిర్మల్​ జిల్లా కేంద్రంలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని షేక్​ సాహెబ్​ దర్గా నిర్వాహకులు, సోఫీ మాజీద్​ షాషా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గత 100 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు దర్శించుకున్నారు.

ఉరుసు ఉత్సవాలు

ఇవీ చూడండి: 'మసీదుల్లో రాజకీయం వద్దు'

Intro:TG_ADB_31_17_URUSU_UTSAVALU_AVB_G1
నిర్మల్ జిల్లాలో ఘనంగా ఉరుసు ఉత్సవాలు..
పట్టణ పురవీధుల్లో సందల్ ఊరేగింపు..
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో షేక్ సాహెబ్ దర్గా నిర్వాహకులు సోఫీ మాజీద్ పాషా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యా యి. దర్గా హజ్రత్ షేక్ షా వాలి రహిమతుల్లా జ్ఞాపకార్థం గత 100 ల సంవత్సరాలుగా ఈ ఉరుసు ఉత్సవాలను నిర్వహస్తున్నట్లు స్థానికిలు చెప్పుకుంటారు. పట్టణంలో ఊరేగింపుగా ప్రారంభమైన ఉత్సవాలకు దారి పొడవునా హిందువులు, ముస్లింలు అని తేడాలోకుండా దర్శించుకుంటారు. కుల మతాలకతీతంగా ప్రజలంతా సుఖ శాంతులతో జీవించాలని ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
బైట్: సోఫీ మాజీద్ పాషా , నిర్వాహకులు, నిర్మల్

Body:నిర్మల్

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
Last Updated : Mar 17, 2019, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.