ETV Bharat / state

వింత ఆకారానికి జన్మనిచ్చిన మేక - వింత ఆకారానికి జన్మనిచ్చిన మేక

మేక ఓ వింత ఆకారానికి జన్మనిచ్చింది. తలభాగం పెద్దగా ఉండి.. రెండు కాళ్లతో పాటు శరీరం చిన్న ఆకారంలో పుట్టగా..కొద్దీ సేపటికే మృతి చెందింది. ఈఘటన నిర్మల్​ జిల్లా కోలూర్ తండాలో చోటుచేసుకుంది.

వింత ఆకారానికి జన్మనిచ్చిన మేక
author img

By

Published : May 15, 2019, 2:38 PM IST

నిర్మల్​ జిల్లా తనూర్​ మండలంలోని కోలూర్​ తండాలో వింత ఘటన చోటుచేసుకుంది. పవర్ సోపాన్ అనే రైతుకు చెందిన మేక వింత ఆకారానికి జన్మనిచ్చింది. తల భాగం పెద్దగా ఉండి.. రెండు కాళ్లతో పాటు శరీరం చిన్న ఆకారంలో ఉంది. జన్మించిన కొద్దిసేపటికే మృతి చెందిందని యజమాని తెలిపారు.

Intro:TG_ADB_60_15_MUDL_MEKA KADUPULO VINTA AKARAM_AVB_C12

note: వీడియోస్ ftp లో పంపించను సర్

నిర్మల్ జిల్లా తనూర్ మండలంలోని కోలూర్ తండాలో పవర్ సోపాన్ అనే రైతుకు చెందిన ఓ మేక వింత ఆకారంలో జన్మనిచ్చింది రైతుకు ఉన్న మేకల మందలో ఓ మేక గర్భముతో ఉంది ఈ క్రమంలో సోమవారం రాత్రి మేక వింత ఆకారాన్ని జన్మనిచ్చింది ఆ ఆకరనికి తలా భాగం పెద్దగా ఉండి రెండు కాళ్ళతో పాటు శరీరం చిన్న ఆకారంలో పుట్టింది పుట్టిన కొద్దీ సేపటికే మృతి చెందిందని యజమాని తెలిపారు

Body:తనూర్

Conclusion:తనూర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.