ETV Bharat / state

అండర్​ 17 బాలికల వాలీబాల్​ పోటీలు ప్రారంభం - అండర్​ 17 బాలికల వాలీబాల్​ పోటీలు ప్రారంభం

రాష్ట్రస్థాయి అండర్​ 17 బాలికల వాలీబాల్​ పోటీలు ప్రారంభమయ్యాయి. నిర్మల్​లోని ఎన్టీఆర్​ మినీ స్టేడియంలో ప్రారంభమైన ఈ పోటీల్లో అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.

STATE LEVEL VOLLEYBALL GAMES STARTED
author img

By

Published : Oct 18, 2019, 7:59 PM IST

నిర్మల్​లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్ 17 బాలికల వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల్లో పది ఉమ్మడి జిల్లాలకు చెందిన జట్లు పోటీపడుతున్నాయి. జేసీ భాస్కర రావు, ఎస్పీ శశిధర్ రాజు పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులకు వివిధ జిల్లాల నుంచి వస్తున్న దృష్ట్యా... వారికి వసతి, భోజన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి.

అండర్​ 17 బాలికల వాలీబాల్​ పోటీలు ప్రారంభం

ఇదీ చదవండి :ఓ తండ్రి నిర్వాకం...అమ్మకానికి ఆడ'పసికందు'

Intro:TG_ADB_34_VOLLEYBOLL_AV_TS10033..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కి ఎన్టీఆర్ ఆర్ మనీ స్టేడియంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్ 17 బాలికల వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి .ఈ పోటీల్లో పూర్వపు పది జిల్లాలకు చెందిన జట్లు పోటీ పడుతు ఉన్నాయి. ఉదయం 10 గంటలకు జెసి భాస్కర రావు, ఎస్పీ శశిధర్ రాజులు క్రీడ పథకాలను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులకు వివిధ జిల్లాల నుండి వస్తున్న నేపథ్యంలో వారికి వసతి గృహ , భోజన ఏర్పాట్లపై పూర్తి చర్యలు చేపట్టారు. ఆదివారం వరకు వాలీబాల్ పోటీలు జరుగుతాయి.

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.