శివరాత్రి సందర్భంగా బాసరలోని దేవాలయంలో మహాదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆది దేవునికి రుషి కన్యలు మధ్యరాత్రి పూజ, ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ చేశారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం ఆదిదంపతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు.
ఇవీ చదవండి:చల్లంగ చూడు వనదుర్గ