నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థల రెండో విడత నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జడ్పీటీసీ సభ్యురాలిగా తెరాస తరఫున పోటీ చేస్తున్న విజయలక్ష్మీ నామపత్రాల దాఖలుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. చివరి రోజు కావడం వల్ల పెద్ద ఎత్తున ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్ వేశారు.
ఇదీ చూడండి : పదేళ్లలో 5రెట్లు పెరిగిన రైల్వే చోరీలు