ETV Bharat / state

విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం - latest news in nirmal

నిర్మల్​ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్​ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి జడ్పీ ఛైర్మెన్​ విజయ లక్ష్మి అధ్యక్షత వహించారు.

విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం
author img

By

Published : Nov 24, 2019, 4:11 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ ఛైర్మెన్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి , పాలనాధికారి ప్రశాంతితో పాటు పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు హాజరుకాగా, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్​లు గైర్హాజరయ్యారు.

విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం

ఇదీ చూడండి : గ్రీన్​ఇండియా కోసం కృషి చేద్దాం: షాయాజీ షిండే

Intro:TG_ADB_31_24_ZP_SAMAVESHAM_AVB_TS10033..
నిర్మల్ జిలా కేంద్రంలో ప్రారంభమైన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం..
సమావేశం అయ్యాక వివరాలు వెల్లడిస్తాం.. మీడియా బయటకు వెళ్లాలని సూచించిన పాలనాధికారి..
---------------------------------------------------------------------
నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. సమావేశంలో లో డి సి ఎం ఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, పాలనాధికారి ప్రశాంతి తో పాటు పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు హాజరుకాగా, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయకులు గైర్హాజరయ్యారు. సమావేశంలో విద్యా శాఖ జిల్లా అధికారి ఆలస్యంగా రావడంతో, వైద్యశాఖ తో సమావేశాన్ని ప్రారంభించారు. అయితే ఎంపీపీలు , జెడ్పీటీసీలు అధికారులతో సమస్యలపై వాదిస్తుండగా పాలనాధికారి జోక్యం చేసుకొని సమావేశంలో జరిగిన సంఘటన లు ప్రసారం చేయడానికి లేదు, మీడియా సభ్యులు బయటకు వెళ్లాలని సూచించారు. సమావేశానంతరం ప్రెస్ మీట్ ద్వారా వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Body:నిర్మల్ జిల్లా

Conclusion:స్కిట్ నంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.