ETV Bharat / state

పోలీస్​ స్టేషన్​ పైకి ఎక్కి కార్మికుల నిరసన - కార్మికుల ఆందోళన

నిర్మల్​లో పోలీస్​ స్టేషన్​ పైకి ఎక్కి కార్మికులు ఆందోళన చేశారు. విధుల్లో చేరడానికి వచ్చిన తమను బలవంతంగా అరెస్టు చేయడం అన్యాయమని ఆరోపించారు.

పోలీస్​ స్టేషన్​ పైకి ఎక్కి కార్మికుల నిరసన

author img

By

Published : Nov 26, 2019, 11:19 AM IST

పోలీస్​ స్టేషన్​ పైకి ఎక్కి కార్మికుల నిరసన

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎస్పీ శశిధర్​ రాజు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్​, భైంసా డిపో పరిధిలో ఆర్టీసీ జేఏసీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను అదుపులోకి తీసుకున్నారు.

కార్మికులు పోలీస్​ స్టేషన్​ పైకి ఎక్కి ఆందోళన చేశారు. విధుల్లో చేరేందుకు వచ్చిన వారిని బలవంతంగా అరెస్టు చేయడం అన్యాయమని ఆరోపించారు. డీఎస్పీ ఉపేందర్​ రెడ్డి కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వాగ్వాదం జరిగింది. కార్మికులను సోన్​, సారంగపూర్​ పీఎస్​కు తరలించారు.

ఇవీ చూడండి: ఈనెల 28న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఆర్టీసీపై చర్చ!!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.