ETV Bharat / state

'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి'

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిర్మల్ జిల్లా భైంసా ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట ఆర్టీసీ డిపో జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన నిర్వహించింది.

author img

By

Published : Sep 24, 2019, 7:29 PM IST

'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి'

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా భైంసా పట్టణ డిపో కార్యాలయం ముందు ఆర్టీసీ డిపో జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నాకి దిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లకు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి'

ఇవీ చూడండి: దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

 రిపోర్టర్: G.నాగేష్ సెంటర్ : ముధోల్ జిల్లా : నిర్మల్ సెల్.9705960097 ======================================= ================================== ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్మల్ జిల్లా భైంసా పట్టణ డిపో కార్యాలయం ముందు ఆర్టీసీ డిపో జాయింట్ యాక్షన్ కమిటి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పలువురి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ గోడును పట్టించుకోని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోవలని డిమాండ్ చేశారు .గతంలో ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీ కార్మికులు చాలా కష్టపడుతారని అన్న మాటలను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తమ డిమాండ్ లను నెరవేర్చాలని లేని ఎడల సమ్మెను ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.