నిర్మల్ జిల్లాలోని వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న ప్రజా ఫిర్యాదులను వారం రోజుల్లోగా పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల విజ్ఞప్తులను ఆయన స్వీకరించారు. ప్రజల నుంచి దరఖాస్తులను జిల్లా అధికారులు పరిశీలించారు. వెంటనే వాటిని పరిష్కారించాలని జిల్లా పాలాధికారి ఆదేశించారు.
ఇవీ చూడండి: సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు