నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. కుంటాల,లోకేశ్వరం మండలాల్లో 2 జడ్పీటీసీ స్థానాలకు ఏడుగురు, 17 ఎంపీటీసీ స్థానాలకు 40మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఓటింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి : బ్యాలెట్ చించేశాడు... కేసులో ఇరుక్కున్నాడు