ETV Bharat / state

మహాపోచమ్మ ఆలయంలో ప్లాస్టిక్​ నిషేధంపై​ అవగాహన - plastic awareness program at maha pochamma temple

నిర్మల్​ జిల్లాలోని ప్రసిద్ధ సారంగపూర్​ మహాపోచమ్మ దేవాలయంలో ప్లాస్టిక్​ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

మహాపోచమ్మ ఆలయంలో ప్లాస్టిక్​ నిషేధంపై​ అవగాహన
author img

By

Published : Oct 16, 2019, 9:48 PM IST

నిర్మల్​ జిల్లా సారంగపూర్​ మండల కేంద్రంలోని ప్రసిద్ధ మహాపోచమ్మ ఆలయం వద్ద వాసవి పాఠశాల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై​ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వన భోజనాలకు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి భక్తులు తరలివస్తున్నారని.. ప్లాస్టిక్​ కవర్లు, గ్లాసులు, ఇతర ప్లాస్టిక్​ వస్తువులు వదిలి వెళ్తున్నారన్నారు. ఆలయ పరిసరాలు ప్లాస్టిక్​తో నిండిపోతున్నాయన్నారు. ప్లాస్టిక్​ రహిత సమాజం కోసం తమ వంతు ప్రయత్నం చేశామన్నారు.

మహాపోచమ్మ ఆలయంలో ప్లాస్టిక్​ నిషేధంపై​ అవగాహన

ఇవీచూడండి: కిలో ప్లాస్టిక్​ చెత్త తెచ్చిస్తే కిలో బియ్యం

Intro:TG_ADB_34_16_PLASTICPAI SAMARAM_AVB_TS10033..
పోచమ్మ ఆయాయం వద్ద పలాస్టిక్ పై సమరం..
-------------------------------------------------------------------
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికై మేము సైతం అంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవి పాఠశాల అధ్యాపకులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో ప్రాచీనమైన శ్రీ మహా పోచమ్మ ఆలయం వద్ద ప్రతి సోమ, శనివారము మినహా మిగతా రోజుల్లో వెల సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకొని వన భోజనాలు చేసుకుంటారు .ఈ క్రమంలో భోజనానికి ప్లాస్టిక్ గ్లాసులు,వంట సామాగ్రితో తీసుకోచే ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తుంటారు. దీంతో ఆ ప్రాంతమంతా ప్లాస్టిక్ తో నిండి పోతుంది . అది గమనించిన పాఠశాల యాజమాన్యం తమ పాఠశాలలో పనిచేసే దాదాపు 150 మంది ఉపాధ్యాయుల తో కలిసి స్వచ్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో వేసిన ప్లాస్టిక్ గ్లాసులు కవర్లను తొలగించారు . దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు తమ వంతు ప్రయత్నంగా ఈకార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించాలంటూ ఆలయ ప్రాంగణమంతా ర్యాలీ చేపట్టారు.
శ్రీనివాస్.. ఉపాధ్యాయుడు
సంధ్య , ఉపాధ్యాయురాలు

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.