ETV Bharat / state

'వైరస్​ను నివారించడం ప్రతీ ఒక్కరి బాధ్యత' - నిర్మల్​లో కరోనా వ్యాప్తి కట్టడి

కరోనా వ్యాధిని నివారణ చర్యల్లో భాగంగా రహదారిపై పోలీసుల వినూత్న ప్రచారం చేశారు. జనతా కర్ఫ్యూని అందరూ పాటించాలని పిలుపునిచ్చారు.

nirmal dsp upendar awareness program sp office
'వైరస్​ను నివారించడం ప్రతీ ఒక్కరి బాధ్యత'
author img

By

Published : Mar 21, 2020, 3:15 PM IST

కరోనా వ్యాధిని నివారించడం ప్రతీ ఒక్కరి బాధ్యతని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం ముందు చౌరస్తాలో కరోనా వ్యాధి నివారణపై అవగాహన చేపట్టారు. జాతీయ రహదారిపై నాలుగు వైపులా సిబ్బందితో ప్రచారం చేపట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూని అందరూ పాటించాలన్నారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు.

'వైరస్​ను నివారించడం ప్రతీ ఒక్కరి బాధ్యత'

ఇవీచూడండి: 'బాలానగర్​లో ముగ్గురు అమెరికన్లు.. 14రోజులు ఇంట్లోనే ఉండాలని ఆదేశం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.