ETV Bharat / state

ఈసేవా కేంద్రాల్లో పారదర్శకంగా సేవలందించాలి: కలెక్టర్​ - నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ తాజా వార్తలు

నిర్మల్​ జిల్లాలోని ఈ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్​ ఫారూఖీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సేవాకేంద్రాల్లో ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని అన్నారు.

Collector checks
Collector checks
author img

By

Published : Sep 16, 2020, 4:00 PM IST

నిర్మల్​ జిల్లాలోని ఈ సేవాకేంద్రాలలో ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్​ ఫారూఖీ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈ సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా ఆయన తనిఖీ చేసారు. కేంద్రంలో ప్రజలకు అందుతున్న ఆధార్, ఇతర సేవలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

ఈసేవా ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా సేవలందించాలని నిర్వాహకులతో కలెక్టర్​ అన్నారు. కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ నదీంకు సూచించారు.

Collector checks
ఈసేవాకేంద్రాల్లో పారదర్శకంగా సేవలందించాలి: కలెక్టర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.